పాలవలసలో పరిసరాల శుభ్రత కార్యక్రమం

79చూసినవారు
పాలవలసలో పరిసరాల శుభ్రత కార్యక్రమం
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని పాలవలస గ్రామంలో గురువారం పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో వర్షాలు వల్ల అనేక రకముల వ్యాధులు వ్యాప్తి చేందుకు అవకాశం ఉండటంతో గురువారం పాలవలస గ్రామం మధ్యలో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం మొత్తం జేసిబి క్రేన్ సహాయంతో శుభ్ర పరచి బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రపరచడం జరిగిందని సర్పంచ్ తెలిపారు.
Job Suitcase

Jobs near you