టిడిపిలో పలువురు చేరిక

52చూసినవారు
టిడిపిలో పలువురు చేరిక
టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. సోంపేట మండలం తాళ్లబద్ర పంచాయతీ రాణిగాంకు చెందిన వార్డు మెంబరు కె రాంప్రసాద్ తన అనుచరులతో కలిసి కవిటి మండలం రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం టిడిపిలో చేరారు. అశోక్ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ టిడిపికి అనూహ్య ఆదరణ లభిస్తోందని, రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయం తథ్యమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్