కొర్లాంలో 250 ఎకరాల ఆక్రమణపై వినతి

84చూసినవారు
కొర్లాంలో 250 ఎకరాల ఆక్రమణపై వినతి
కొర్లాం గ్రామానికి చెందిన రైతులు, అగ్రహారం చెరువు ఆయకట్టు భూములు ఆక్రమణకు గురైనట్లు ఆర్డీవో భరత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. 250 ఎకరాల ఈ భూమి, ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా జయంతిపురం గ్రామానికి చెందిన కృష్ణ చంద్ర పాడి గత ప్రభుత్వం హయాంలో అన్యాయంగా తన పేరు మీద రాయించుకున్నారని వారు వాపోయారు.

సంబంధిత పోస్ట్