బలహీన వర్గాలకు టీడీపీ అండ: బగ్గు రమణమూర్తి

53చూసినవారు
బలహీన వర్గాలకు టీడీపీ అండగా ఉంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి అన్నారు. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన దివ్యాంగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే రూ. 6 వేల పింఛను అందిస్తామన్నారు. దివ్యాంగుల పింఛను పెంచుతామని చంద్రబాబు చేసిన ప్రకటనపై దివ్యాంగుల అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్