పలాస: వైసిపి కార్యకర్తలపై టిడిపి నాయకుడే దాడి

81చూసినవారు
అర్ధరాత్రి సాక్షాత్తు టిడిపి నాయకుడే తమ నాయకులపై దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. సోమవారం పలాసలో ఆయన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలసి సమావేశం నిర్వహించారు. కంప్లెంట్ ఇవ్వడానికి పొలీస్ స్టేషన్కు వెళ్తే వెళ్లనివ్వలేదని వాళ్ల కోసమే పోలీస్ స్టేషన్ పని చేస్తుందా లేదా, మా సమస్యలు కోసం కదా అంటూ విరుచుకుపడ్డారు. ప్రజల కోసం పోలీస్ స్టేషన్లు పని చేయడం లేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్