పండిట్ దీనదయాళ్ జయంతి వేడుకలు

82చూసినవారు
పండిట్ దీనదయాళ్ జయంతి వేడుకలు
హిర మండలం మండల కేంద్రం లో బుధవారం బిజేపీ వ్యవస్థాపకులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ108 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ‌చిత్రపటానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండ బిజెపి అధ్యక్షుడు బి. దర్మారావు మాట్లాడుతూ దేశ సేవనే జీవిత పరమావధిగా ఏకాత్మతా మానవతా వాదాన్ని ప్రతిపాదించి కార్యకర్తలు మనో హృదయాల్లో నిలిచిన మహోన్నత వ్యక్తి అన్నారు.

సంబంధిత పోస్ట్