టెక్కలిలో బస్సు మీద పడిన రైల్వే గేటు

51చూసినవారు
టెక్కలిలో బస్సు మీద పడిన రైల్వే గేటు
టెక్కలి మండల కేంద్రం లోని ఇందిరా గాంధీ కూడలి వద్ద ఉన్న రైల్వే గేట్ శుక్రవారం ఆర్టీసీ బస్సు వెళ్తున్న సమయంలో గేట్ వేయడం వల్ల బస్సు పై పడింది. ఆ గేట్ తొలగించేందుకు సుమారు అరగంట కాలం పట్టింది. బస్సులో ఉన్న వారికి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సుమారు అరగంట సేపు ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్