టెక్కలి: సీఎం సహాయనిధి పంపిణీ చేసిన అచ్చెన్నాయుడు

52చూసినవారు
టెక్కలి నియోజకవర్గం పరిధిలో సీఎం సహాయనిధి చెక్కుల కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆదివారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో రూ. 36. 98 లక్షలు చెక్కులను బాధితులకు అందించారు. అనంతరం మాట్లాడుతూ. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్