బీమిలి లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమర శంఖారావం

55చూసినవారు
బీమిలి లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమర శంఖారావం
భీమిలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరశంఖారావం నకు వైకాపా శ్రేణులు పయనమయ్యారు ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి 3, 4 వార్డులు ఊసావానిపేట, గేదెలవానిపేట, కసింవలస తదితర ప్రాంతాల నుంచి శనివారం వైసీపీ క్యాడర్ ప్రత్యేక బస్సుల్లో పార్టీ శ్రేణులంతా స్వచ్ఛందంగా వైసీపీ కి మద్దతు ప్రకటించారు. పార్టీ సందేశాన్ని అనుసరిస్తూ క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు సిద్ధం అని నినాదాలు చేశారు

సంబంధిత పోస్ట్