లావేరు మండలం పాత కుంకం పంచాయతీ లో ఆదివారం ప్రకృతి వనరుల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గ్రామములో పంటల బట్టి కషాయాలు ఎరువులు తయారుచేసి ఒక లీటరు ఐదు రూపాయల చొప్పున రైతులకు అమ్మడం జరుగుతుంది. అని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకు వివరించడం జరిగింది.