షరతులు లేని ప్రేమకు ప్రతీక ఉర్సు ఉత్సవాలు: షర్మిల

73చూసినవారు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు కడప అమీన్ పీర్ పెద్ద దర్గాను సందర్శించారు. సామరస్యానికి, షరతులు లేని ప్రేమకు ప్రతీక ఈ ఉర్సు ఉత్సవాలు అని షర్మిల ట్వీట్ చేశారు. ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైన స్థలం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశం. దైవం మీద నమ్మకం, మానవులందరూ ఒకటే అన్న భావానికి ప్రతీక పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు. ఇక్కడి బోధనలు నేటి ప్రజా జీవనానికి ఎంతో ఆదర్శం

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్