ధర్మాన తేజ్ కుమార్ కలిసిన: ఏపీఎం

80చూసినవారు
ధర్మాన తేజ్ కుమార్ కలిసిన: ఏపీఎం
సారవకోట మండల టిడిపి రథసారధి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్ ను ఏ.పి. ఎం శ్రీనివాస్ బాబా మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్