పలాస: శుక్రవారం ఫిర్యాదులు స్వీకరణ రద్దు: ఎస్పీ

52చూసినవారు
పలాస: శుక్రవారం ఫిర్యాదులు స్వీకరణ రద్దు: ఎస్పీ
విజయ దశమి పురస్కరించుకొని శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ రద్దు చేస్తున్నామని జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదుల సేకరణ కాశీబుగ్గ పోలీసు స్టేషన్ లో నిర్వహించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని కాశీబుగ్గ పరిసర ప్రాంత ప్రజలు గమనించాలని ఎస్పీ కోరారు.

సంబంధిత పోస్ట్