పలాస: చికిత్స పొందుతున్న వైసీపీ నేతలను మాజీ మంత్రి పరామర్శ

64చూసినవారు
పలాస: చికిత్స పొందుతున్న వైసీపీ నేతలను మాజీ మంత్రి పరామర్శ
మంచినీళ్లపేటలో టీడీపీ నేతలు వైసీపీ వర్గీయులపై దాష్టీకానికి తెర తీశారని మాజీ మంత్రి అప్పలరాజు ఆదివారం అన్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు మహిళలు, మరో యువకుడిని చితకబాదడంతో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వాళ్ళని పరామర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్