Oct 15, 2024, 16:10 IST/వేములవాడ
వేములవాడ
వేములవాడ: సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
Oct 15, 2024, 16:10 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీభీమేశ్వర సన్నిధిలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ముందు 57వ మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తజనం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం సందడిగా మారింది. హిందు ఉత్సవ సమితి వేములవాడ వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నట్లు తెలిపారు.