అమరజ్యోతి ఉపాధ్యాయులకు గురుస్పందన పురస్కారాలు

864చూసినవారు
అమరజ్యోతి ఉపాధ్యాయులకు గురుస్పందన పురస్కారాలు
పాతపట్నంలో స్దానిక అమరజ్యోతి పాఠశాల గణిత ఉపాద్యాయులుగా పనిచేస్తున్న కే. గిరిధర్, ఆర్. రామకృష్ణ లకు స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పురస్కారం లభించింది. ఆంధ్రాయూనివర్సిటీ టి. ఎన్. ఏ సభా హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆంద్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. కృష్ణ మొహన్, ఇదా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సామ్యూల్ రెడ్డి, డా. రాజేశ్వరరావు చేతులమీదుగా ఈ అవార్డు అందజేశారు.

ట్యాగ్స్ :