మెలియాపుట్టి: పంచాయితీల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి

56చూసినవారు
గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై మెలియాపుట్టి వెలుగు కార్యాలయంలో మంగళవారం ఎంపీడీవో నరసింహ ప్రసాద్ పండా మండల అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీపీడీపీ పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా అధికారులు విధులు నిర్వహించాలన్నారు. పలు అంశాలపై శిక్షణలు ఇచ్చారు. కార్యక్రమంలో వెలుగు ఏపిఎం త్రినాధమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్