మెలియాపుట్టి: మహిళలను గౌరవించాలని ర్యాలీ

75చూసినవారు
మెలియాపుట్టి: మహిళలను గౌరవించాలని ర్యాలీ
మహిళలను గౌరవించాలని మెలియాపుట్టి ఎంపీడీవో పి. నరసింహ ప్రసాద్, వెలుగు ఏపీఎం త్రినాధమ్మ అన్నారు. సోమవారం అంతర్జాతీయ స్త్రీ హింస నిరోధక దినోత్సవం సందర్భంగా మెలియాపుట్టి మండల కేంద్రంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో పలు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మహిళలను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్