మార్కెట్ కమిటీ ను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ మేరకు ఉద్యోగులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని పాతపట్నం మార్కెట్ కమిటీ పై తరుచూ ఫిర్యాదులు రావడంతో ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. రెగ్యులర్, ఒప్పంద ఉద్యోగులు సమయ పాలన పాటించాలని తెలిపారు. అలాగే విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.