Oct 03, 2024, 12:10 IST/వేములవాడ
వేములవాడ
విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షునిగా జవ్వాజి నాగరాజు
Oct 03, 2024, 12:10 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులను గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జవ్వాజి నాగరాజు, ఉపాధ్యక్షులుగా యాస సుదర్శన్, ప్రధాన కార్యదర్శి బోలిపెల్లి మధు, శనిగారపు స్వామి, కోశాధికారి మోకనపల్లి మల్లేశంలను సనుగుల గ్రామ ప్రజలు అందరూ కలిసి ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, సహకరించిన ప్రజలకు స్పెషల్ థాంక్స్ చెప్పారు.