రైల్వే ట్రాక్‌ను దిగ్బంధించిన రైతులు (Video)

78చూసినవారు
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రైతులు ఆందోళన చేపట్టారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. దేవిదాస్‌పురా రైల్వే ట్రాక్‌ను దిగ్బంధించారు. దీనిపై రైతు నాయకుడు సర్వన్‌సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. పంజాబ్‌లో వరి పంటను కొనుగోలు చేయడంలేదని, రైతు ఎంఎస్‌పీపై హామీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్