అవినీతి ఆరోపణల కేసులో సింగపూర్ భారత సంతతి నేత ఈశ్వరన్‌కు జైలు శిక్ష

64చూసినవారు
అవినీతి ఆరోపణల కేసులో సింగపూర్ భారత సంతతి నేత ఈశ్వరన్‌కు జైలు శిక్ష
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన సింగపూర్ మాజీ రవాణా శాఖ మంత్రి ఎస్ ఈశ్వరన్‌కు ఆ దేశ కోర్టు శిక్ష విధించింది. తన స్నేహితులుగా భావించే ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి ఏడేళ్లలో దాదాపు 4,03,300 సింగపూర్ డాలర్ల విలువైన బహుమతులు పొందినందుకు గాను హైకోర్టు ఈశ్వరన్‌కి 12 నెలల జైలుశిక్ష విధించింది. కాగా, 1962లో చెన్నైలో జన్మించిన ఈశ్వరన్ సింగపూర్‌కు వలస వెళ్లాడు. 2021-24 మధ్య ఆ దేశ రవాణా మంత్రిగా పని చేశారు.

సంబంధిత పోస్ట్