రణస్థలం - Ranastalam

రణస్థలం: దేరసాంలో పల్లె పండుగ కార్యక్రమం

రణస్థలం: దేరసాంలో పల్లె పండుగ కార్యక్రమం

గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు పేరిట రణస్థలం మండలం దేరసాం గ్రామంలో జనసేన నాయకుడు దన్నాన రవీంద్ర శంకుస్థాపన చేసారు. ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో అస్తవ్యస్తంగా అధ్వాన స్థితిలో ఉన్న సీసీ రోడ్డులను స్థానిక శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు సహకారంతో పునర్ నిర్మించి గ్రామస్తులకు, వాహనదారులకు ప్రయాణంలో ఇబ్బంది లేకుండా చేసేందుకు పల్లె పండుగ కార్యక్రమం ద్వారా సీసీ రోడ్డుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా