రణస్థలం ఎస్సైగా చిరంజీవి బాధ్యతలు

65చూసినవారు
రణస్థలం ఎస్సైగా చిరంజీవి బాధ్యతలు
రణస్థలం నూతన ఎస్సైగా చిరంజీవి శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా పని చేసిన గోవిందరావు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తామని పేర్కొన్నారు. అనంతరం సీఐ అవతారం, ఎమ్మెల్యే ఈశ్వరరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్