సంతబొమ్మాళి: మర్రిపాడులో "పల్లెపండుగ" కార్యక్రమం
సంతబొమ్మాళిలోని పెద్ద మర్రిపాడులో సర్పంచ్ అట్టాడ రాంప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం పల్లెపండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.