షోరూం ముందే కాలిపోయిన ఓలా స్కూటర్ (వీడియో)

59చూసినవారు
బెంగళూరులో శుక్రవారం ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓలా స్కూటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్కూటీ యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్