నందిగాం: భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయం

68చూసినవారు
నందిగాం: భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయం
కార్తీకమాసం రెండో సోమవారం కావడంతో నందిగాం గ్రామంలో శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తెల్లవారుజాము నుండి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారిని పాలతో, నెయ్యితో, వెన్నతో, వివిధ వస్తువులతో అభిషేకాం చేయించారు. దీంతో నందిగాం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్