టెక్కలి: తేలినీలాపురంలో విదేశీ పక్షుల సందడి

66చూసినవారు
టెక్కలి: తేలినీలాపురంలో విదేశీ పక్షుల సందడి
టెక్కలి మండలం తేలి నీలాపురం గ్రామానికి ప్రతి సంవత్సరం 3000 పెలికాన్,పెంటిడ్‌ స్టార్క్స్ పక్షులు సైబీరియా నుండి ఇచ్చటకు వలస వస్తాయి. ఇవి సెప్టెంబర్ నెలలో వచ్చి సంతానోత్పత్తి జరుపుకొని మార్చి నెల వరకు ఇచ్చట నివసిస్తాయి. అక్టోబరు నెలలో సైబీరియా దేశంలో అతి ఉష్ణ ప్రాంతంగా ఉండడంతో శీతల ప్రాంతంగా భావించి ఇక్కడికి వలస వస్తుంటాయి. ఈ విదేశీ పక్షుల రాకతో పిక్నిక్ రోజుల్లో పక్షి ప్రేమికులైన సందర్శకులతో తేలినీలాపురం కిటకిటలాడుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్