జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడిన వ్యాన్

2327చూసినవారు
జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడిన వ్యాన్
నందిగాం మండలం లట్టిగాం గ్రామ సమీపంలో బుధవారం జాతీయ రహదారిపై వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్