లవర్ ని బ్లాక్ మెయిల్ చేశారని స్నేహితుడిని సుత్తితో కొట్టి చంపాడు!

81చూసినవారు
లవర్ ని బ్లాక్ మెయిల్ చేశారని స్నేహితుడిని సుత్తితో కొట్టి చంపాడు!
ఉత్తరప్రదేశ్ మీరట్‌లో దారుణం జరిగింది. తన ప్రియురాలిని బ్లాక్ బెయిల్ చేస్తున్న స్నేహితుడిని 11వ తరగతి చదివే విద్యార్థి ఒకరు సుత్తితో కొట్టి చంపాడు. నిందితుడి ఫోన్లో ఉన్న అతడి ప్రియురాలి నగ్న చిత్రాలను దొంగతనంగా తీసుకున్న మృతుడు వాటితో ఆమెను కొంతకాలంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన ప్రియుడు కాళీ నది ఒడ్డుకు తీసుకెళ్లి చంపినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్