ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్‌

58చూసినవారు
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్‌
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. నూతన సీఎస్‌ విజయానంద్‌ వచ్చే ఏడాది నవంబరు నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్