వీరు కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండడమే బెటర్

79చూసినవారు
వీరు కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండడమే బెటర్
కాలీఫ్లవర్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కొన్ని సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ తినకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్, ఎసిడిటీ, థైరాయిడ్, గాల్ బ్లాడర్, కిడ్నీలో రాళ్లు, రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్ తినవద్దు. గర్భధారణ సమయంలో కూడా కాలీఫ్లవర్ తినకూడదు.

సంబంధిత పోస్ట్