అరటిపండు తిన్నాక నీళ్లు తాగుతున్నారా?

80చూసినవారు
అరటిపండు తిన్నాక నీళ్లు తాగుతున్నారా?
అరటిపండులో రుచితోపాటు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, అరటిపండు తిన్న తర్వాత నీళ్లు తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే.. కొందరిలో ఎసిడిటీ, అజీర్తి సమస్యలు వస్తాయి. ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుందట. నీరు, అరటిపండు రెండూ ఒకేసారి జీర్ణమైతే ప్రేగులలో గ్యాస్ చేరడం సాధ్యమవుతుంది. ఇది కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలకు దారితీస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్