వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ

51చూసినవారు
వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ
కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడలో ఆయుష్ ఆస్పత్రిలో తరలించినట్లు తెలుస్తోంది. మూడ్రోజులుగా ఎండలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలి వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్