అమెరికాలో చదువుకునే సమయంలో అంట్లు తోమిన రతన్ టాటా

72చూసినవారు
అమెరికాలో చదువుకునే సమయంలో అంట్లు తోమిన రతన్ టాటా
రతన్ టాటా ఉన్నత చదువును అమెరికాలో పూర్తి చేశాడు. అక్కడ చదువుకునే సమయంలో ఖర్చుల కోసం కొంతకాలం అంట్లు కూడా తోమారట. రతన్ టాటా ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన జీవితం మాత్రం ఇలా సాధారణమైన వ్యక్తి జీవితం మాదిరిగానే ప్రారంభమైంది. కార్నెల్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసిన ఆయన 2008లో అదే యూనివర్సిటీకి 50మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చారు. దీంతో ఆ విశ్వవిద్యాలయం చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు.

సంబంధిత పోస్ట్