రేపటి నుంచి పది పరీక్షలు

63చూసినవారు
రేపటి నుంచి పది పరీక్షలు
ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆంగ్ల మాధ్యమంలో 5,64,064 మంది విద్యార్థులు, తెలుగు మాధ్యమంలో 51,069 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయమన్నారు.

ట్యాగ్స్ :