గోడను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

78చూసినవారు
గోడను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా తెనాలి మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెదరావూరు శివారు చెరువు వద్ద గోడను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు (వెల్లటూరు), దుర్గాప్రసాద్ (పెదకాకాని) మృతి చెందారు. ఇద్దరి మృతదేహాలను స్థానికులు తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్