లారీని ఢీకొన్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు

66చూసినవారు
లారీని ఢీకొన్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు
AP: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఆరికతోట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఓ మహిళ కాళ్లు బస్సులో ఇరుక్కోవడంతో జేసీపీ సాయంతో తొలగించారు. ఆర్టీసీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్