స్పృహలోకి రాగానేే లేడీ డాక్టర్‌పై పేషెంట్ దాడి

68చూసినవారు
స్పృహలోకి రాగానేే లేడీ డాక్టర్‌పై పేషెంట్ దాడి
తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో ఓ రోగి విచక్షణారహితంగా ప్రవర్తించాడు. డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. మద్యానికి బానిసైన బంగారు రాజు అనే వ్యక్తి.. తిరుపతిలో మద్యం దొరక్కపోవడంతో స్పృహ కోల్పోయాడు. అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే స్పృహలో వచ్చిన బంగారు రాజు అతనికి చికిిత్స చేస్తున్న లేడీ డాక్టర్‌పై దాడికి ప్రయత్నించాడు. రోగుల బంధువులు, ఆస్పత్రిలో వైద్యులు అతడ్ని అడ్డుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్