నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

83చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్