వీఎస్ఆర్ దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదు: సోమిరెడ్డి

63చూసినవారు
వీఎస్ఆర్ దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదు: సోమిరెడ్డి
AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (వీఎస్ఆర్) దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం అమరావతిలో మాట్లాడుతూ.. జెన్‌కోకు విజయసాయిరెడ్డి అనుబంధ సంస్థ బొగ్గు అమ్మిందని ఆరోపించారు. 4.5 లక్షల టన్నుల నాసిరకం బొగ్గును టన్నుకు రూ.8,500కు విక్రయించిందన్నారు. అధిక ధరకు కొని ప్రజలపై విద్యుత్ భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్