తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి కొల్లు

51చూసినవారు
తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి కొల్లు
తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం రేషన్‌ బియ్యం మాయంపై మంత్రి స్పందించారు. తప్పు చేయనప్పుడు దొంగలా తప్పించుకుని తిరగడమెందుకు? అని ప్రశ్నించారు. పేర్ని నాని పేదల బియ్యం మాయం చేసింది వాస్తవం కాదా? దారి మళ్లిన బియ్యం స్కామ్‌పై వివరణ ఇచ్చుకోలేని దుస్థితి పేర్ని నానిది అంటూ మండిపడ్డారు. ఈ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటుకు సిఫార్సు చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్