పీవీ నరసింహారావుకు కేంద్రమంత్రి నివాళులు (వీడియో)

73చూసినవారు
భారత రత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి విశేషమైన సేవలు అందించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. సోమవారం పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‎లోని పీవీ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తెలుగు నేల నుంచి మొట్ట మొదటి ప్రధాని అయిన వ్యక్తి పీవీ అని, మారుమూల గ్రామాల్లోని జన్మించి ప్రధాని స్థాయికి ఎదిగిన గొప్ప లీడర్ పీవీ నరసింహారావు అని ఆయన సేవలను కొనియాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్