IT మంత్రి పదవిపై నారా లోకేష్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!

81చూసినవారు
IT మంత్రి పదవిపై నారా లోకేష్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
తనపై నమ్మకంతో ఐటీ మరియు ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, మానవ వనరుల అభివృద్ధి శాఖలను కేటాయించిన సీఎం చంద్రబాబు గారికి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. 2019లో తాను ఎక్కడ ఆపేశానో అక్కడి నుంచే ప్రారంభించి ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఏపీ యువత తరలిపోకుండా చేస్తా అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు.