ఈ ఎమ్మెల్యే తీరు మారదే.. మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు!

71చూసినవారు
ఈ ఎమ్మెల్యే తీరు మారదే.. మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్‌ లో అధికార కూటమికి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలితో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ఆయన తాజాగా రైతులపై చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. కుక్కలకు ఉన్న విశ్వాసం కూడా రైతులకు లేదని కొలికిపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్