ఎత్తైన భవనం పైనుండి జారిపడిన యువకుడు.. వీడియోవైరల్

81చూసినవారు
ఓ బహుళ అంతస్తుల భవనం పైనుండి ఓ యువకుడు జారిపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Deady Kalesh అనే యూజర్ 'ఎక్స్' ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశాడు. ఓ యువకుడు భవనంలోని బాల్కనీ నుంచి కింది అంతస్తులోని మరో బాల్కనీలో దుకాడు. ఇలా రెండు సార్లు విజయవంతంగా దూకి.. మూడోసారి మళ్లీ ప్రయత్నంచాడు. కానీ పట్టు జారడంతో సుమారు పది అంతస్తుల పైనుంచి పడ్డాడు. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్