శ్రీవారి బ్రహ్మోత్స‌వాల్లో అప‌శృతి

82చూసినవారు
శ్రీవారి బ్రహ్మోత్స‌వాల్లో అప‌శృతి
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి చోటు చేసుకుంది. గరుడ పటాన్ని ఎగురవేయాల్సిన ఇనుప కొక్కి విరిగింది. దాంతో టీటీడీ సిబ్బంది అర్చకులతో మరమ్మతులు చేయిస్తోంది. ఇవాళ సాయంత్రం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్