డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు

72చూసినవారు
డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై త‌మిళ‌నాడు పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ప‌వ‌న్‌పై మదురై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో న్యాయవాది వాంచినాథ‌న్ ఫిర్యాదు చేశారు. తాజాగా తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంపై ప‌వ‌న్ మాట్లాడుతూ త‌మిళ‌నాడు డిప్యూటీ సీఎం ఉద‌య‌నిధి స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని వాంచినాథ‌న్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌లు ఇరురాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య ద్వేషం పెరిగేలా ఉన్నాయ‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్