ఆ ఎగ్జిట్ పోల్స్ ఫేక్: ఏబీపీ-సీ ఓటర్స్

63చూసినవారు
ఆ ఎగ్జిట్ పోల్స్ ఫేక్: ఏబీపీ-సీ ఓటర్స్
ఏపీ అసెంబ్లీలో ఏబీపీ-సీ ఓటర్స్ పేరుతో సర్క్యూలేట్ అవుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని ఆ సంస్థ ప్రకటించింది. రాజకీయ దురుద్దేశంతోనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. అసెంబ్లీ పరిధిలో ఏ రాష్ట్రంలోనూ తాము ఎగ్జిట్ పోల్ నిర్వహించలేదని పేర్కొంది. పార్లమెంట్ పరిధిలో మాత్రమే ఎగ్జిట్ పోల్స్ సర్వే చేపట్టామని ఏబీపీ-సీ ఓటర్స్ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్