తుపాకీతో బెదిరింపులు.. దేహశుద్ధి చేసిన స్థానికులు (వీడియో)

68చూసినవారు
తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో చోటు చేసుకుంది. కుంటిమద్ది గ్రామానికి చెందిన ఓ మహిళను వ్యక్తి లైంగికంగా వేధించేవాడు. దాంతో మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విత్ డ్రా చేసుకోవాలని తుపాకీతో బెదిరింపులకు పాల్పడటంతో.. స్థానికులు అతడ్ని పట్టుకుని కర్రలతో కొట్టారు.

సంబంధిత పోస్ట్